Friday, May 11, 2007

వదిలేస్తాన???????

కన్నులో దాచుకున్న కవితలు చదవనంటున్నావు
మరి దారి చేరినప్పుడు ధైర్యం లేక కింద చూస్తున్నావు
మదిలో అనంతమైన ఆలోచనలు పెట్టుకున్నావు
పేదాలతో వాటిని బంధించుట భావ్యమా ప్రియ

ప్రేమ కి రాయబారాలు, సందేశాలు, అవసరమా
నీ మనసుని వినిపిస్తా అంటే వొద్దంటాన
ఇంతగా ప్రేమించే నీ మటని కాదంటానా
వేచి ఉన్న నీ వేచని కౌగిలి వదిలేస్తాన???????

No comments: