Thursday, June 14, 2007

Tanu kadantunda???

aasala teeram cheranantunnavu mari alala enduku ugisaladuthunnavu
korina kalalani kalisanatunnavu mari enduku karagali ani korukuntunnavu
tana sneham uhalani virapusindantunnavu mari enduku vidipothunnavu
kalaneedi nestam kavalisinattu marchuko
aasa needi nestam andanga teerchuko
pranam needi nestam pavitramga chusuko
tanu ne sneham mee manasu akkada vippuko
aatmeeyamanina sneham bhandham ga maruthunte tanu matram kadantunda??????

Ontaritanam

challani vennelanicchu chandamamaki amavasya kashtam raada
taralu chinnapoyevela padyami nelavanka chilipiga navvada
doo booch ante kashtalu kuda atala marada
roojantha velugunicchu suryudiki grahanam tippalu tappada
pagale vache chikatini janalu vinthaga anandinchara
varsham vachinappudu vache harivillu
chinukulu padatam agithe anthamavvada
kashtalani saitam ataga marchukunte
manasuni anti undada anandam
tana gnapakalalu nee venta unte
duramga paripoda ontaritanam

Friday, May 11, 2007

వదిలేస్తాన???????

కన్నులో దాచుకున్న కవితలు చదవనంటున్నావు
మరి దారి చేరినప్పుడు ధైర్యం లేక కింద చూస్తున్నావు
మదిలో అనంతమైన ఆలోచనలు పెట్టుకున్నావు
పేదాలతో వాటిని బంధించుట భావ్యమా ప్రియ

ప్రేమ కి రాయబారాలు, సందేశాలు, అవసరమా
నీ మనసుని వినిపిస్తా అంటే వొద్దంటాన
ఇంతగా ప్రేమించే నీ మటని కాదంటానా
వేచి ఉన్న నీ వేచని కౌగిలి వదిలేస్తాన???????

polika

పున్నమి చెంద్రుడు మురిసి పోయాడు ఆడదాని అందం తో తూల గలిగడని
శిల్పాలు సంబర పడ్డాయి తన అందాలు మగువ రూపాన్ని పోల్చగలిగయని
హృదయం సంతోషించింది ప్రేమించిన వారిని తనలో పదిలం చేయగలిగిందని
పదాలలో అక్షరాలు మురిసిపోయాయి మీ భావాలకి రూపాన్ని ఇవ్వగలిగయని
ప్రేమ కే గర్వం కలిగింది రెండు అపురూపమైన మనసులని కలపగలిగిందని..........

Wednesday, April 25, 2007

ugadi


Mungita kattina mamidi toranalu

Vakili pai vesina rangu muggulu

Intlo amma vande pindi vantakalu

Anandamga kattukune kotha battalu

Chuttalatho kalisi tine teyyandanalu

Shehitulu andaru cheppe subhakankshalu

Teluginta jaripe ugadi sambaralu

Jaragali prati inta shubhakaryaku

E samvatsaram kalagali anni khusilu

rangulu


udayinche suryudi lo aa erra rangunu techi nee nudutuna bottu pettana

kanuchupu merala varaku kanipinche polala pachathananni nee buggalaku raayana

atu ningini itu neetini kaluputhu unna aa neelapu chayanu nee mukkuku puyana

punnami loni tellatananni, amavasya loni a nalla ranguni techi neepai virachillana ???


ఉదయించే సూర్యుడి లో ఆ ఎర్ర రంగును తెచి నీ నుడుటున బొట్టు పెట్టనా

కనుచూపు మెరల వరకు కనిపించే పొలాల పచతానాన్ని నీ బుగ్గలకు రాయనా

అటు నింగిని ఇటు నీటిని కలుపుతూ ఉన్న ఆ నీలపు ఛాయను నీ ముక్కుకు పూయనా

పున్నమి లోని తెల్లతనాన్ని, అమావాస్య లోని ఆ నల్ల రంగుని తెచి నీపై వీరాచిల్లానా ?????

pelli



మూడు ముళ్లాని కట్టి ,

ముత్యాల తలంబ్రాలు పోసి ,

కుంకుమ బొట్టు పెట్టి,

కాళ్ళకి మెట్టెలు తొడిగి,

మూడు రోజోలు పండుగ చేసుకొని,

ఆ జన్మంతము కలిశుందే భాంధమే పెళ్లి


mudu mullani katti ,

mutyala talambralu posi ,

kumkuma bottu petti,

kallaki mettelu todigi,

mudu rojolu panduga chesukoni,

aa janmanthamu kalisunde bhandhame pelli!!!!

Wednesday, April 18, 2007

నా చిన్ని మనసు


నా చిన్ని మనసుకి కాళ్ళున్నాయి, కలకలం నిన్నే వెతుకుతుంటుంది !

నా చిన్ని మనసుకి చెవులున్నాయి, నీ పిలుపుకై పరీతపిస్తుంటుంది !

నా చిన్ని మనసుకి పేదాలున్నాయి, నీ పేరే ప్రెటీ క్షణం జపిస్తూ ఉంటుంది !

నా చిన్ని మనసుకి చేతులున్నాయి, నీ వెచ్చని హృదయాన్ని హత్తుకోవటానికి !


నువ్వు పక్కన లేకున్న నిన్నే చూస్తూ, నీ మాటలు నెమరు వేసుకుంటూ,

ఒంటరి తనంలో కూడా నీ వొళ్లో సేదతీరుతున్నట్టు ఊహించుకుంటుంది నా మనసు....

నా మనసే కోవెల అయితే, నేను ప్రతిష్టించిన విగ్రహం నీదే,

నా మనసే కోటా అయితే, నా రాజ్యానికి మగ మహారాజు నీవె,


నీవు లేని నన్ను ఊహించలేను నా ఈ వేదన నీరోదించలేను

త్వరగా నన్ను నువ్వు చేరే ఆ మాధుర క్షణం కోసం వేచి ఉండే.....
naa chinna mansuki kallunai,
kalakalam ninne vethukutuntundi!
naa chinna manasuki chevulunnai,
nee pilupukai paritapistuntundi!
naa chinna manasuki pedalunnai,
nee pere preti kshanamu japistu untundi!
naa chinna manasuki chethulunnai
nee vechani hrudayanni hathukovataniki!
nuvvu pakkana lekunna ninne chustu, ne matale nemaruvesukuntu,
ontari tanamlo kuda nee vallo sedateeruthunnatu oohinchukuntundi na manasu..
naa manase kovela ayithe, ne pratishtainchina vigraham neede,
naa manase kota ayithe, na rajyaniki maga maharaju neeve,
neevu leni nannu oohinchalenu naa ee vedana nirodinchalenu
twaraga nannu nuvvu chere aa madhura kshanam kosam vechi unde...........

Monday, April 16, 2007

నీ కోసం


రాలిన ప్రతి ఆకులపై నేను రాస్తున్న నీ జ్ఞాపకాలు
వీచే చిరు గాలుల్లో నేను వింటున్నా నీ పేరు
నిశ్శబ్దం లో కూర్చున్నా నీ అడుగుల సవ్వదికై నే గమనిస్తున్న
నువ్వు రావని తెలిసిన నేను కొండంత ఆశతో ఎదురు చూస్తున్న

నిదుర లేవా గానే న కళ్ళు వెతికేది నీ స్క్రాపుకే!
నా మనసు క్షణ క్షణం తపించేది నీ కొరకే!
నీపై ఆశలు పెంచుకోవద్దని నువ్వు చెపుతూనే ఉన్నా,
నా ప్రేమ కొవ్వోటి నీ ఖాటిన హృదయాన్ని కరిగించెనా???

నా మనసు ఇంకా నా చేతుళ్లు ఉందా?
నీ చుట్టూ తిరుగుటా కై నన్ను ఎప్ప్‌డో వీడింది...
నా కను పాప ఇంకా నా కన్నులో ఉందా?
నీ దర్శనముకై కాలాల్లో విహరిస్తోంది...
న మది అన్న ఇంకా నా దెగ్గర ఉందా?
నిన్ను చూసిన తరుణం మూతపాదిపోయింది...
నా మనసు నా మాట వినధు ప్రాణం వింటుందా అంటే
"నువ్వే నా శ్వాస" అని పాటలు పడుకుంటూ నీకే అంకితమయ్యింది....

ఇంకా న చేతిలో ఏముంది అంత నే దయే.
ఇంతగా ప్రేమించే నా మనసును చేరుకుంటావో,
నీపై నే పెంచుకున్న నా ప్రేమని పారతోస్తావో,
నీ ఇష్టం!! నీ జవాబుకి నేను శిరసావహిస్తాను...
" నీ కోసం ప్రాణాలైన ఇస్తాను"...
raalina prati akulpai nenu rastunna nee gnapakalu
veeche chiru gallullo nenu vintunna nee peru
nissabdam lo kurchunnaa ne adugula savvadikai ne gamanistunna
nuvvu raavani telisina nenu kondantha aasatho eduru chustunna
nidura leva gane na kallu vethikedi ne scrapukey!
na manasu kshanakshanam tapinchindedi ne korakey!
neepai asalu penchukovvadani nuvvu cheputhune unna,
na prema kovvothi ne khatina hrudayanni kariginchena???
na manasu inka na chethullu unda?
ne chuttu tiruguta kai nannu eppdo veedindi...
na kanu papa inka na kannulo unda?
ne darsanamukai kallallo viharistundi...
na madi anna inka na deggara unda?
ninnu chusina tarunam mutha padipoyindi...
poni prema na mata vinadu pranam vintunda ante?
"nuvve na swasa" ani patalu padukuntu
neekey ankitha mayyindi....
inka na chethilo emundi antha ne daya.
inthaga preminche manasunu cherukuntavo,
neepay ne penchukunna na premani parathostavo,
nee ishtam!! nee javabuki nenu sirasavahistanu...
andaru cheppe matey ayina
" nee kosam pranalaina istanu"...

Sunday, April 15, 2007

pelli bahndham


నిన్ను చూసిన మొదటిసరే అనుకున్నా
న జీవన పయనం నీతోటే జరగాలని
నువ్వు టాలి కట్టే క్షణమే తెలుసుకున్నా
మన ఈ భాంధం జన్మ జన్మలధాని

ఎవ్వరూ పక్కన లేకున్నా నా నవ్వులు పేదాలనంటెనూ
ఎవ్వరిని నేను ఎదురైన సిగ్గులా బుగ్గలు కంధేను
పెళ్లి తర్వాత కలకలం కలిసి ఉంటాం అని తెలిసినా
కళ్యాణ ఘడియా కొద్ది రోజులే అయినా
నా కనుపాపలు నిన్ను వెతుకుత ఆపేనా
నీ సతీ అయే ఆ క్షణం కోసం వేచి ఉన్న
ఆ తీయని అనుభూతిని నా లోనే దాచుకున్న

ninnu chusina modatisare anukunna
na jeevana payanam neethote jaragalani
nuvvu tali katte khsaname telusukunna
mana ee bhandham janma janmaladani

evvaru pakkana lekunna na navvulu pedalanantenu
evvarini nenu yeduraina siggula buggalu kandenu
pelli tarvatha kalakalam kalisi untam ani telisinaaa
kalyana ghadiya koddi rojuley ayinana
kanupaapalu ninnu vethukuta appenanee
sathi aye a kshanam kosam vechiunna
aa teeyani anubhuthi ni na lone dachukunna