Sunday, April 15, 2007

pelli bahndham


నిన్ను చూసిన మొదటిసరే అనుకున్నా
న జీవన పయనం నీతోటే జరగాలని
నువ్వు టాలి కట్టే క్షణమే తెలుసుకున్నా
మన ఈ భాంధం జన్మ జన్మలధాని

ఎవ్వరూ పక్కన లేకున్నా నా నవ్వులు పేదాలనంటెనూ
ఎవ్వరిని నేను ఎదురైన సిగ్గులా బుగ్గలు కంధేను
పెళ్లి తర్వాత కలకలం కలిసి ఉంటాం అని తెలిసినా
కళ్యాణ ఘడియా కొద్ది రోజులే అయినా
నా కనుపాపలు నిన్ను వెతుకుత ఆపేనా
నీ సతీ అయే ఆ క్షణం కోసం వేచి ఉన్న
ఆ తీయని అనుభూతిని నా లోనే దాచుకున్న

ninnu chusina modatisare anukunna
na jeevana payanam neethote jaragalani
nuvvu tali katte khsaname telusukunna
mana ee bhandham janma janmaladani

evvaru pakkana lekunna na navvulu pedalanantenu
evvarini nenu yeduraina siggula buggalu kandenu
pelli tarvatha kalakalam kalisi untam ani telisinaaa
kalyana ghadiya koddi rojuley ayinana
kanupaapalu ninnu vethukuta appenanee
sathi aye a kshanam kosam vechiunna
aa teeyani anubhuthi ni na lone dachukunna

No comments: