Sunday, April 15, 2007

ఏమని పిలవాలి


పొద్దున్నే నుదితిమీద ముద్దు పెడుతూ
అమ్మల నన్ను నిద్రలేపుతావు
ఏమీ కావాలంటే అవి ఇస్తూ అవసరాలు తీరుస్తూ
నాన్నల నాన్ను చేరతేస్తావు
భావాలని పంచుంతు, ఆత్మీయతను పెంచే
అక్కల నన్ను ఆదరించవు
ఎంత అల్లరైన బరిస్తూ నాతో ఆడుకొనే
నా అన్న ను మరిపించవు,
నన్ను నానుగా కోరుకుంటూ నా అభిమానాన్ని
గౌరవించే స్నేహితుడివయ్యావు
నిన్ను ఏమని పిలవాలి?? భర్తనా??
అమ్మనా??నాన్ననా?? దేవుడనా??
poddunne nuditimeeda muddu peduthu
ammala nannu nidraleputhavu
emi kavalante avi istu, avasaralu teerustu
nannala naannu cherathesthavu
bhavalani panchunthu, aatmeeyatanu penche
akkala nannu adarinchavu
entha allaraina baristhu naatho aadukone
naa anna nu maripinchavu,
nannu naanuga korukuntu naa abhimananni
gouravinche snehithudivayyavu
ninnu emani pilavali?? bharthana??
ammanaa??nannanaa?? devudanaa??

No comments: