
నేల మీద నడిచే చిలకను నేను
ఆకాశం లో ఎగిరే గువ్వాను నేను
చెట్టు మీద రాగం తీసే కోయిల నేను
వర్షంలో నాట్యమాదే నెమలిని నేను
ఉశాకిరానానికి స్పందించే తొలి గులాబీ నేను
పున్నమి వెన్నెలకు వికసించే కమలం నేను
సముద్రంలో వెలసిన తెల్లని ముత్యం నేను
నింగిని నేలని కలిపిన ఇంద్రధనుసు నేను!!!!
ఆకాశం లో ఎగిరే గువ్వాను నేను
చెట్టు మీద రాగం తీసే కోయిల నేను
వర్షంలో నాట్యమాదే నెమలిని నేను
ఉశాకిరానానికి స్పందించే తొలి గులాబీ నేను
పున్నమి వెన్నెలకు వికసించే కమలం నేను
సముద్రంలో వెలసిన తెల్లని ముత్యం నేను
నింగిని నేలని కలిపిన ఇంద్రధనుసు నేను!!!!
2 comments:
hi sowmya.... am naani from hyderabad... i'm very much interested with ur poets.... this is my orkut id... plz kan u scrape @ place.... prince_kumar143@rediffmail.com
Urz poets r very nice.........
hi soumya..Thz is sireesha from hyderabad..ur poetry is very interesting..cute ones and u have got nice opinions on evrythng..good to see these..
Post a Comment