Wednesday, April 18, 2007

నా చిన్ని మనసు


నా చిన్ని మనసుకి కాళ్ళున్నాయి, కలకలం నిన్నే వెతుకుతుంటుంది !

నా చిన్ని మనసుకి చెవులున్నాయి, నీ పిలుపుకై పరీతపిస్తుంటుంది !

నా చిన్ని మనసుకి పేదాలున్నాయి, నీ పేరే ప్రెటీ క్షణం జపిస్తూ ఉంటుంది !

నా చిన్ని మనసుకి చేతులున్నాయి, నీ వెచ్చని హృదయాన్ని హత్తుకోవటానికి !


నువ్వు పక్కన లేకున్న నిన్నే చూస్తూ, నీ మాటలు నెమరు వేసుకుంటూ,

ఒంటరి తనంలో కూడా నీ వొళ్లో సేదతీరుతున్నట్టు ఊహించుకుంటుంది నా మనసు....

నా మనసే కోవెల అయితే, నేను ప్రతిష్టించిన విగ్రహం నీదే,

నా మనసే కోటా అయితే, నా రాజ్యానికి మగ మహారాజు నీవె,


నీవు లేని నన్ను ఊహించలేను నా ఈ వేదన నీరోదించలేను

త్వరగా నన్ను నువ్వు చేరే ఆ మాధుర క్షణం కోసం వేచి ఉండే.....
naa chinna mansuki kallunai,
kalakalam ninne vethukutuntundi!
naa chinna manasuki chevulunnai,
nee pilupukai paritapistuntundi!
naa chinna manasuki pedalunnai,
nee pere preti kshanamu japistu untundi!
naa chinna manasuki chethulunnai
nee vechani hrudayanni hathukovataniki!
nuvvu pakkana lekunna ninne chustu, ne matale nemaruvesukuntu,
ontari tanamlo kuda nee vallo sedateeruthunnatu oohinchukuntundi na manasu..
naa manase kovela ayithe, ne pratishtainchina vigraham neede,
naa manase kota ayithe, na rajyaniki maga maharaju neeve,
neevu leni nannu oohinchalenu naa ee vedana nirodinchalenu
twaraga nannu nuvvu chere aa madhura kshanam kosam vechi unde...........

No comments: