Sunday, April 15, 2007

tirupathi


అఖిలంద్ర జనానికి ఇంటింటా కూలదైవం
కోరిన కోరికలు అన్ని తీర్చే మూలం
ఏడు కొండలు ఎక్కి దర్శించే విగ్రహం
చెప్పుకుందాం వెంకటేశ్వర మహత్యం

అడుగడుగు దండం పెట్టి ఎక్కిన ఆ ఏడు కొండలు
ప్రతి మెత్టుకి గుర్తుకు వాచే స్వామి చల్లని చూపులు
తిరుమల కొండ మీద కలకలం జరిగే తిరణాలు దర్శనం
అనంతరం నోరు ఉరించే లాడూలు

పొద్దునే సుప్రభాత సేవకి చేసే పరుగులు
మొక్కిన భక్తులు స్వామికి ఇచే తలనీలాలు
సహస్ర దీపాల మధ్య చేసే ఉంజల్ సేవలు
భూలోకానా వెలసిన వైకుంటాం ల అనిపించే
మన స్వామికి ఇవే న శతకోటి నమస్కారాలు
akilandra jananiki intinta kuladaivam
kroina korikalu anni teerche mulam
edu kondalu ekki darsinche vigraham
cheppukundam venkateswara mahatyam
adugadugu dandam petti ekkina aa edu kondalu
prati mettuki gurthuku vache swami challani chupulu
tirumala konda meeda kalakalam jarige tiranalu
darsanam anantaram noruurinche tirupathi ladoolu
poddune suprabhata sevaki chese parugulu
mokkina bhaktulu swamiki iche talaneelalu
sahasra deepala madhya chese unjala sevalu
bhulokana velasina vaikuntam la anipinche
mana swamiki ive na satakototi namaskaralu

No comments: