Sunday, April 15, 2007

u r so important


జ్ఞాపకాలు ఉన్నంతకాలం నిన్న న వెనకాల నడుస్తుంది
ఆశ ఉన్నంతకాలం రేపు నన్ను ముందుకు నడిపిస్తుంది
నువ్వు ఉన్నంతకాలం నా జీవన పయనం సాగుతుంది
నీవు నన్ను వీదిననాడు నా ఆత్మ నీతోడుగా ఉంటుంది
gnapakalu unnanthakalam ninna na venakala nadustundi,
aasa unnanthakalam repu nannu munduku nadipistundi.,
nuvvu unnamthakalam naa jeevana payanam saguthundi,
neevu nannu veedinanadu naa atma neetoduga untundi!!

No comments: