Sunday, April 15, 2007

prema

అందరి కళ్ళలో కనపడుతున్న ఎవరూ చూపలేని దృశ్యం ప్రేమ
ప్రతి ఒక్కరి పెదాలు పలుకుతున్న ఎవరూ చదవని చరిత్ర ప్రేమ
హృదయాలన్ని స్పందిస్తున్నా నదికి తెలియని అలజడి ప్రేమ
మనుషులని అందరిని కలుపుతూ ఉన్న మహత్తర మంత్రం ప్రేమ
andari kallalo kanapaduthunna evaru chupaleni drusyam prema
prathi okkari pedalu palukuthunna evaru chadavani charitra prema
hrudayalanni spandistunna nadiki teliyani alajadi prema
manushulani andarini kaluputhu unna mahattara mantram prema

No comments: